Home » photogallery » andhra-pradesh »

TDP CHIEF NARA CHANDRBABU NAIDU AND NTR DAUGHTER DAGGUBATI PURANDESWARI WILL GO TOGETHER NEXT ELECTIONS NGS

Nara-Daggubati: ఆ ఇద్దరినీ కలిపిన వివాహ వేడుక.. నారా-దగ్గుబాటి ఒక్కటయ్యేనా..?

Nara-Daggubati: నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం ఈ నాటిది కాదు.. ఇద్దరూ తోడళ్లులైనా.. ఉప్పు నిప్పులా ఉంటున్నారు. సోదరి భువనేశ్వరితో బాగానే ఉంటూ.. బావ చంద్రబాబుపై రాజకీయ కత్తులు దూస్తారు పురందేశ్వరి.. ఇలా దూరం దూరంగా ఉంటున్న ఈ రెండు కుటుంబాలు ఒక్కటవుతున్నాయా? వచ్చే ఎన్నికలకు కలిసి వెళ్తాయా..?