Tarakaratna Health Updates: తారకరత్నను విదేశాలకు తరలిస్తారా ?.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు
Tarakaratna Health Updates: తారకరత్నను విదేశాలకు తరలిస్తారా ?.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు
Tarakaratna Health News: తారకరత్నకు సంబంధించిన ఓ హెల్త్ రిపోర్ట్ కీలక కానుందని హిందూపురం టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. EEG స్కానింగ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.
కొద్దిరోజుల క్రితం గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో నటుడు, టీడీపీ నేత తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నేడు డాక్టర్లకు కీలక నివేదిక రానుంది. మెదడులో కొంతమేర వాపు రావడంతో దాన్ని నయం చేసే చికిత్సపై ఫోకస్ చేశారు డాక్టర్లు. (ఫైల్ ఫోటో)
2/ 6
అయితే ఇప్పటికీ వెంటలేటర్పైనే ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయన కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆయనను పరామర్శించిన ప్రముఖులు కూడా చెబుతున్నారు.(ఫైల్ ఫోటో)
3/ 6
ఈ క్రమంలో నేడు తారకరత్నకు సంబంధించిన ఓ హెల్త్ రిపోర్ట్ కీలక కానుందని హిందూపురం టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. EEG స్కానింగ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.(ఫైల్ ఫోటో)
4/ 6
పరిస్థితిని బట్టి మెరుగైన చికిత్స కోసం ఆయనను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచన కూడా ఉందని టీడీపీ నేత చెప్పుకొచ్చారు. నేడు డాక్టర్లకు ఈ రిపోర్ట్ అందిన తరువాత తారకరత్న ఆరోగ్యంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.(ఫైల్ ఫోటో)
5/ 6
తారకరత్నకు అందుతున్న చికిత్సకు సంబంధించి అన్ని అంశాలను, ఆయన బాగోగులను నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు.(ఫైల్ ఫోటో)
6/ 6
గత నెల 27న నందమూరి వారసుడు తారకతర్న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదలయాలలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.(ఫైల్ ఫోటో)