హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

PICS: శ్రీవారి సేవలో తమిళనాడు సీఎం పళని స్వామి

PICS: శ్రీవారి సేవలో తమిళనాడు సీఎం పళని స్వామి

తమిళనాడు సీఎం పళనిస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న పళనిస్వామికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Top Stories