హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Chandrababu Naidu: చంద్రబాబు ఆస్తుల గురించి మీకెందుకు..? లక్ష్మీపార్వతికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Chandrababu Naidu: చంద్రబాబు ఆస్తుల గురించి మీకెందుకు..? లక్ష్మీపార్వతికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Chandrababu Naidu: చంద్రబాబుకు ఆస్తులపై విచారణ జరపాలని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టువేసింది. ఆయన ఆస్తుల గురించి తెలుసుకునేందుకు పశ్నించిన ధర్మాసనం.. దీనిని విచారించాల్సి అవసరం లేదని స్పష్టం చేసింది.

Top Stories