Home » photogallery » andhra-pradesh »

SUMMER HEAT WAVE ALERT FOR VARIOUS DISTRICTS OF ANDHRA PRADESH IN COMING 4 DAYS DISASTER MANAGEMENT DEPARTMENT ISSUES WARNING FULL DETAILS HERE PRN

Andhra Pradesh: నాలుగు రోజులు అస్సలు బయటికెళ్లొద్దు... ప్రభుత్వం హెచ్చరిక.. ఎందుకంటే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రజలు నాలుగు రోజుల పాటు బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. గురువారం నుంచి ఆదివారం వరకు ఇళ్లకే పరిమితం కావాలని తెలిపింది.