Home » photogallery » andhra-pradesh »

SSC STUDENTS OF ANDHRA PRADESH MAY HAVE REGULAR CLASSES GOVERNMENT WORKING ON PREPARING SCHEDULE AK

Schools Reopening: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు.. సర్కార్ కసరత్తు

Andhra Pradesh: ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు కొనసాగించేలా పాఠ్య ప్రణాళిక రూపొందుతోంది. సంక్రాంతి సెలవులను కుదించడం ద్వారా 180 పని దినాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.