Home » photogallery » andhra-pradesh »

SRIKAKULAM MORE HEALTH BENEFITS AND GOOD PROFIT FOR DRAGON FRUIT FARMING IN VIZIANAGARAM DISTRICT ANDHRA PRADESH NGS VZM

New Farming: సర్వ రోగాలను దూరం చేసే పండు.. అంతేకాదు రైతులకు కాసుల వర్షమే.. ఎలా సాగు చేయాలంటే?

New Farming: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతో కష్టడాలి.. నచ్చినవాటికి సైతం దూరంగా ఉండాలి.. ముఖ్యంగా తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. దాదాపు అవన్నీ ఒకే ఒక్క చోట దొరికే పండు ఇది.. కేవలం ఆరోగ్యం అందించడమే కాదు.. రైతులకు కాసుల వర్షం కూడా కురిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఈ సాగుపై క్రేజ్ పెరిగింది.