శుక్రవారం ఉదయం నుండి తిరుమల తిరుమతి దేవస్ధానం రుత్విక్కుల వేద మంత్రాల మధ్య ఈ మహా క్రతువు మొదలైంది. 16 మంది వేదపండితుల పర్యవేక్షణలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు తెలిపారు. భక్తులకు ఇబ్బందుల కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.