Flower Market: ఇక్కడి పూలు కోసం 30 కిలోమీటర్లు నడుచుకొని వస్తారు.. స్పెషల్ ఏంటో తెలుసా?

శ్రావణ మాసం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పువ్వులే.. అయితే తాజా పువ్వులు కోసం విశాఖ నగర వాసులు పూల మార్కెట్ కోసం 30 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి కూడా వెనుకడడం లేదు.. ఏంటి ఆ మార్కెట్ స్పెషల్ అనుకుంటున్నారా..?