Home » photogallery » andhra-pradesh »

SPECIAL TEA FOR TEA LOVER CALLED TANDOORI TEA IT IS SUPER TASTE AND FULL DEMAND IN CITIES NGS

Tandoori Chai: ఆహా ఏమి రుచి అనిపించే తందూరీ టీ.. ఎలా తయారు చేస్తారో తెలుసా..?

Tandoori Chai: ఛాయ్ లవర్స్ కి ఇప్పుడు ఫస్ట్ చోయిస్ గా మారుతోంది తందూరీ టీ.. అదే తందూరీ చాయ్.. ఇదో కొత్త రకం చాయ్.. తందూరీ అంటే నాన్ వెజ్ ప్రియుల వంటకాలే గుర్తుకు వస్తాయి.. కానీ ఇది మాత్రం డిఫెరెంట్.. ఈ చాయ్ ని ఎలా తయారు చేస్తారో తెలుసా.. ఎందుకు ఇప్పుడు అంతా ఫేమస్ అయ్యింది..?