శ్రీకృష్ణదేవరాయ కాలం నుంచి అందుబాటులో ఉన్న కళ కలంకారీ. కలం అంటే పెన్ను....కారి అంటే పని అని అర్థం. కలంతో చేసే పని కాబట్టే దీనిని కలంకారీ అని అంటారు. ఈ కళ కేవలం శ్రీకాళహస్తి పట్టణంలోనే చేస్తారు. ఒకవేళ బయట చేయాలనీ అనుకున్న రంగులు అంతా బ్రైట్ గా రాదట. అది స్వర్ణముఖీ నదిలో స్పెషలిటీ వల్లే ఇది సాధ్యం అంటుంటారు స్థానికులు.