Giant Water Lilies: ఇంతింతై.. కొలనంతై.. జెయింట్ వాటర్ లిల్లీ ప్రత్యేకతలు ఎన్నో..

Special Leafs: ఆకల్లో ఈ ఆకులు చాలా ప్రత్యేకం.. నీటిపై తేలాడే ఈ ఆకులు 40 కేజీలకు పైగా బరువును మోయగలవు. అంతేకాదు చేపలు, పురుగులు, ఇతర జీవుల నుంచి వాటిని అవి రక్షించుకుంటూ.. నీటిని పరిశుభ్రంగా ఉంచుతాయి.. ఇంకా వీటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.