Southwest Monsoon 2020 : తెలుగు రాష్ట్రాల్లో నైరుతి... రెండ్రోజులు భారీ వర్ష సూచన

గతేడాది కంటే పది రోజులు ముందుగా... నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. ఇక జోరు వానలు కురవబోతున్నాయి.