హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Sankranti Special Trains: సంక్రాంతి ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, రూట్ల వివరాలివే...

Sankranti Special Trains: సంక్రాంతి ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, రూట్ల వివరాలివే...

Sankranti Special Trains | సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే విడతలవారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ రైళ్లు వెళ్తాయి. భారతీయ రైల్వే ఇప్పటివరకు ప్రకటించిన అన్ని సంక్రాంతి ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, రూట్ల పూర్తి వివరాలివే...

Top Stories