Home » photogallery » andhra-pradesh » SOUTH CENTRAL RAILWAYS ANNOUNCES SANKRANTI SPECIAL TRAINS FROM HYDERABAD AND SECUNDERABAD SS

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్... మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే

Sankranti Special Trains | సంక్రాంతికి సొంతూరికి వెళ్తున్నారా? సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో వరంగల్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం... ఇలా పలు ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ఈ ప్రత్యేక రైళ్ల సేవల్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఏ రైలు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోండి.