15. తిరుపతి లింగంపల్లి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ వివరాలివే. బేగంపేట్, సికింద్రాబాద్, బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. (Creative: South Central Railways)