#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results HOME » PHOTOGALLERY » ANDHRA-PRADESH » SOUTH CENTRAL RAILWAY RUNS SPECIAL TRAINS FOR UPSC CANDIDATES SK Indian Railways: యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ఏపీలో ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే.. యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(UPSC) పరీక్షలురాసే అభ్యర్థుల కోసం ఏపీలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. | September 30, 2020, 7:37 AM IST 1/ 8 యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(UPSC) పరీక్షలురాసే అభ్యర్థుల కోసం ఏపీలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 8 విజయవాడ నుంచి విశాఖపట్టణానికి ఒక రైలు, విశాఖపట్టణం నుంచి విజయవాడకు మరో రైలును నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 3/ 8 విజయవాడ-విశాఖపట్టణం (07233):ఈ రైలు అక్టోబరు 3న (శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అదే రోజు (శనివారం) రాత్రి 10 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 8 విశాఖపట్టణం- విజయవాడ (07234):ఈ రైలు అక్టోబరు 4న (ఆదివారం) రాత్రి 08.30 నిమిషాలకు విశాఖపట్టణం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) తెల్లవారుఝామున 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం) 5/ 8 ఈ రెండు ప్రత్యేక రైళ్లు మార్గమధ్యలో ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.(ప్రతీకాత్మక చిత్రం) 6/ 8 సుదూర ప్రాంతాలకు వెళ్లి యూపీఎస్పీ పరీక్షలు రాసే అభ్యర్థులు సకాలంలో హాజరయ్యేందుకే ఈ సదుపాయం కల్పిస్తున్నామని.. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం) 7/ 8 ప్రత్యేక రైళ్ల వివరాలు 8/ 8 వాస్తవానికి మే 31నే సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలను అక్టోబరు 4కు వాయిదా వేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా వార్తలుAndhra Pradesh: క్లాస్ రూమ్ లో కొట్టుకున్న లెక్చరర్లు.. పగిలిన తలలుAndhra Pradesh: టీడీపీలో మళ్లీ ‘జూనియర్ ఎన్టీఆర్’… చంద్రబాబుకు కొత్త తలనొప్పిUppena Making: వైష్ణవ్, కృతి ల నుంచి బుచ్చిబాబు నటనను ఎలా రాబట్టాడో చూడాల్సిందే.. అదరగొడుతున్న మేకింగ్ వీడియోKrithi Shetty: పోసానితో ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి రొమాన్స్.. అఫీషియల్ ప్రకటన.. Top Stories Andhra Pradesh: టీడీపీలో మళ్లీ ‘జూనియర్ ఎన్టీఆర్’… చంద్రబాబుకు కొత్త తలనొప్పి నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్.. Full Details Telangana: హరీశ్ రావు సహా పలువురు మంత్రులకు కీలక బాధ్యతలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. BELలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే.. Andhra Pradesh: మగపిల్లాడి కోసం మూడోసారి గర్భం దాల్చిన మహిళ... డెలివరీ రోజున అంతా షాక్..
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results