15. రైలు నెంబర్ 02793 రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు తిరుపతిలో సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యెర్రగుంట్ల, ముద్దనూరు, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయిచూర్, చిత్తాపూర్, సేడం, తాండూర్, వికారాబాద్, శంకరపల్లి, లింగంపల్లి, సనత్నగర్, బేగంపేట్, సికింద్రాబాద్, కామారెడ్డి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)