హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Trains Cancelled: యాస్ తుపాను ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు..

Trains Cancelled: యాస్ తుపాను ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు..

తౌక్టే తుపాను దాటికి మొన్నటి వరకు పశ్చిమ తీరం చిగురుటాకులా వణికింది. మహారాష్ట్ర, గుజరాత్‌లో ఈ తుపాను బీభత్సం సృష్టించింది. దానిని మరవక ముందే ఇప్పుడు తూర్పు తీరం వైపు యాస్ తుపాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడనుంది. ఈ నేపథ్యంలో తూర్పు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.

Top Stories