ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి కాకినాడ, తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనుంది.
2/ 7
జనవరి 30న 07053 నెంబర్ గల ట్రైన్ సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ వెళ్లే ట్రైన్ సాయంత్రం 6.05 గంటలకు బయలుదేరుతుంది. జనవరి 31న ఉదయం 5.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
3/ 7
ఫిబ్రవరి 2న 07054 నెంబర్ గల రైలు కాకినాడ టౌన్ నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ ప్రత్యేక రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్లో ఆగుతాయి.
5/ 7
మరోవైపు 07429 నెంబర్ గల ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి జనవరి 30న బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
6/ 7
07430 నెంబర్ గల ప్రత్యేక రైలు తిరుపతి నుంచి ఫిబ్రవరి 2న రాత్రి 7.30 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.ss