#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » ANDHRA-PRADESH » SOUTH CENTRAL RAILWAY ANNOUNCED SANKRANTI SPECIAL TRAINS FROM NARSAPUR TO SECUNDERABAD AND ANAKAPALLI TO SECUNDERABAD KNOW TIMINGS SS Special Trains: నర్సాపూర్, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు... ఒక్కరోజు మాత్రమే Special Trains | సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినవారికి గుడ్ న్యూస్. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్స్ ఏ రూట్లలో ప్రయాణిస్తాయో, ఏ స్టేషన్లలో ఆగుతాయో తెలుసుకోండి. News18 Telugu | January 16, 2021, 4:04 PM IST 1/ 5 1. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ రావాలనుకునేవారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ రూట్లలో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. 2021 జనవరి 17న మాత్రమే ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 5 2. రైలు నెంబర్ 07460 నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది. జనవరి 17 సాయంత్రం 5.35 గంటలకు నర్సాపూర్‌లో రైలు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 5 3. నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే సంక్రాంతి స్పెషల్ ట్రైన్ దారిలో పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్ కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 5 4. ఇక రైలు నెంబర్ 07461 అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది. జనవరి 17 రాత్రి 8.50 గంటలకు అనకాపల్లిలో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 5 5. అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే సంక్రాంతి స్పెషల్ ట్రైన్ దారిలో తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజిపేట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుAP Municipal Elections:మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో దిగని పవన్ కళ్యాణ్.. రేపు ఓటేసేది ఎక్కడో తెలుసా?Devdutt Paddikal : దుమ్మురేపుతున్న దేవదత్ పడిక్కల్..వరుసగా 4 సెంచరీలు..శిఖర్ ధావన్ కు డేంజర్ బెల్స్..Vaccination Drive: సాధారణ ప్రజలకూ వ్యాక్సినేషన్.. అర్హత, దరఖాస్తు విధానంఏయ్ అంటూ రెచ్చిపోయిన జేసీ.. సొంత పార్టీ నేతపై చేయి చేసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే Top Stories ఏయ్ అంటూ రెచ్చిపోయిన జేసీ.. సొంత పార్టీ నేతపై చేయి చేసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే నిరుద్యోగులకు అలర్ట్.. ఆ సంస్థలో ఉద్యోగాలకు రేపు, ఎల్లుండి ఇంటర్వ్యూలు.. వివరాలివే.. ‘ఉప్పెన’ 25 డేస్ కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా..? దుమ్మురేపుతున్న దేవదత్ పడిక్కల్..వరుసగా 4 సెంచరీలు..శిఖర్ ధావన్ కు డేంజర్ బెల్స్.. AP Municipal Elections: వెండి పట్టీలు, ఉంగరాలు, ముక్కుపుడకలు.. ఓట్ల కోసం కోటి గిప్టులు
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games