తెలుగు రాష్ట్రాల విషయానికి ప్రధాన నగరాలైన హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుంచి గ్రహణాన్ని చూడవచ్చు.. ఇక విశాఖలో 5 గంటల 1 నిమిషం సయయంలో చూడొచ్చు అంటున్నారు. అది కూడా చాలా పాక్షికంగానే కనిపించనుంది. సుమారు 49 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని కానీ.. వచ్చేఏడాది వచ్చే సూర్యగ్రహణం ప్రభావం పూర్తిగా మన దేశంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.