Snake venom price: నాగుపాము నుంచి ఎంత విషం వస్తుంది.. లీటర్ ధర ఎంతో తెలుసా..?

ఒక నాగు పాము నుంచి వచ్చే విషం ఎంత..? లీటర్ విషాన్ని పాముల పట్టే వారు ఎంతకు అమ్ముతారు..? దళారులు వాటిని బయట మార్కెట్ లో ఎంతకి అమ్ముతారు..? అత్యంత ప్రమాదకరమైన విషానికి ఎందుకు అంత డిమాండ్?