Home » photogallery » andhra-pradesh »

SHOCKING TWIST IN YOUNG WOMAN MISSING CASE IN KAKINADA EAST GODAVARI FULL DETAILS HERE PRN

Shocking: కాకినాడ యువతి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. సీసీ ఫుటేజ్ లో షాకింగ్ దృశ్యాలు..

తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) పిఠాపురం యువతి మిస్సింగ్ కేసు (Missing Case) లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.