రెండో విడత ఎన్నికల సందర్భంగా గ్రామంలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు తనకే ఓటు వేసుకొని బయటకొచ్చిన ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కనకదుర్గ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది..