సల్మాన్ ఖాన్ సినిమాలో ఇప్పటికే నటిస్తున్న విషయం తెలిసిందే. అటు కూడా సల్మాన్ సినిమాలో నటించబోతున్నాడని సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ సినిమాలో చిన్న కెమియో చేసినట్లు సమాచారం. అది కూడా సల్లూ భాయ్ సినిమాలో. అవును సల్మాన్ ఖాన్ 'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రంలో రామ్ చరణ్ కనిపించనున్నట్లు బీటౌన్లో వార్తలు వస్తున్నాయి.