హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Chiranjeevi Salman Khan: ప్రముఖ రాజకీయ నేత కుమారుడి ఇంట్లో.. చిరు, సల్మాన్ ప్రైవేట్ పార్టీ..ఫోటో వైరల్!

Chiranjeevi Salman Khan: ప్రముఖ రాజకీయ నేత కుమారుడి ఇంట్లో.. చిరు, సల్మాన్ ప్రైవేట్ పార్టీ..ఫోటో వైరల్!

సల్మాన్ ఖాన్, చిరంజీవి, వెంకటేష్.. ముగ్గురూ కలిసి సరదాగా పార్టీ ఎంజాయ్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ పార్టీలో నాలుగో వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు ఆయన ఎవరో కాదు..ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయుడు, మాజీ మంత్రి కుమారుడు. దీంతో ఈ పిక్స్ మరింత వైరల్ అవుతున్నాయి.

Top Stories