Home » photogallery » andhra-pradesh »

ROJA SELVAMANI METS TELANGANA GOVERNER TAMILISAI SOUNDARARAJANA AT RAJ BHAVAN SEE PICS TA

Roja Selvamani : తెలంగాణ గవర్నర్‌ తమిళ సైతో ఏపీ ఎమ్మెల్యే రోజా.. మహిళ దినోత్సవం సందర్భంగా ఆత్మీయ కలయిక..

Roja Selvamani - Tamilisai Soundararajan : తెలంగాణ గవర్నర్‌ తమిళ సైతో ఏపీ ఎమ్మెల్యే రోజా.. మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రథమ పౌరురాలిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్‌తో కలిసి ముందుస్తు మహిళ దినోత్సవానికి సంబంధించి కేక్ కట్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.