కూలీపనులకు వెళ్లేవారు. వృద్ధులు వేలిముద్రలు పడకుంటే రేషన్ డిపోలో ఫ్యూషన్ ఫింగర్ ఆప్షన్ వినియోగించి ఈకేవైసీ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. చిన్నపిల్లలకు వేలిముద్రలు పడకుంటే తల్లిదండ్రుల వేలి ముద్రల ద్వారా వారి పేర్లు నమోదు చేయాలని సూచించారు. (ప్రతీకాత్మకచిత్రం)