Ratha Saptami | Tirumala: తిరుమలలో కన్నుల పండువగా రథ సప్తమి..

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనమిస్తున్నారు. అన్ని వాహనాలను 7 టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.