Home » photogallery » andhra-pradesh »

RATHA SAPATHAMI CELEBRATIONS IN TIRUAMALA TIRUPATI MORE DEVOTEES ARE VISITED TO DAY NGS TPT

Tirumala Ratha Saptami: భక్తులకు కన్నుల పండుగ.. ఒకేరోజు ఏడు వాహనాలపై శ్రీవారు

Tiruamala Ratha Sapthami: కలియుగ దైవం శ్రీనివాసుడి భక్తులకు ఇవాళ కన్నుల పండుగా.. శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాల్లో దర్శనం ఇవ్వనున్నాడు. దీంతో స్వామిని కన్నులారా చూసేందుకు భక్తులు భారీగా క్యూ కట్టారు.