హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

RRR Movie vs AP Govt: ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు RRR టీమ్... క్లారిటీ ఇచ్చిన దానయ్య... సీఎం జగన్ తో భేటీ...

RRR Movie vs AP Govt: ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు RRR టీమ్... క్లారిటీ ఇచ్చిన దానయ్య... సీఎం జగన్ తో భేటీ...

కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్లపై (Movie Tickets Issue) వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రభావం రాజమౌళి (SS Rajamouli) ఆర్ఆర్ఆర్ సినిమాపై (RRR Movie) తీవ్రంగా పడనుంది. ఈ నేపథ్యంలో నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danaiah) కీలక ప్రకటన చేశారు.

Top Stories