RajiniKanth Party name and Symbol: వైఎస్ జగన్ బాటలో రజినీకాంత్, పార్టీ పేరు, గుర్తు ఇవే
RajiniKanth Party name and Symbol: వైఎస్ జగన్ బాటలో రజినీకాంత్, పార్టీ పేరు, గుర్తు ఇవే
సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు దాదాపు ఖరారైంది. డిసెంబర్ 31న ప్రకటించబోయే పార్టీకి సంబంధించి తన పార్టీ పేరు, గుర్తును ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ చేయించారు. రజినీకాంత్ కొత్త పేరు కాకుండా ఇప్పటికే రిజిస్టర్ అయిన ఓ పార్టీని తీసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ‘మక్కల్ సేవై కట్చి’ (ప్రజాసేవ పార్టీ) ని తీసుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు దాదాపు ఖరారైంది. డిసెంబర్ 31న ప్రకటించబోయే పార్టీకి సంబంధించి తన పార్టీ పేరు, గుర్తును ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ చేయించారు.
2/ 5
రజినీకాంత్ కొత్త పేరు కాకుండా ఇప్పటికే రిజిస్టర్ అయిన ఓ పార్టీని తీసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ‘మక్కల్ సేవై కట్చి’ (ప్రజాసేవ పార్టీ) ని తీసుకుంటున్నారు.
3/ 5
రజినీకాంత్ ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 31న కొత్త పార్టీ పేరును, గుర్తును ప్రకటిస్తారు.
4/ 5
అలాగే, ఆ పార్టీ సింబల్‌గా ఆటో రిక్షా కోసం దరఖాస్తు చేశారు. రాష్ట్రం మొత్తం పోటీ చేస్తామని, అన్ని చోట్లా ఒకటే గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. (Image; Twitter)
5/ 5
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికూడా తాను పార్టీ పెట్టే సమయంలో సొంతంగా కాకుండా, అప్పటికే రిజిస్టర్ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్ కాంగ్రెస్) పార్టీని తీసుకున్నారు. ఆ పార్టీని రిజిస్టర్ చేసిన శివకుమార్‌కు పార్టీలో పదవి ఇచ్చారు.