Rain Alert for AP: ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్... మరో మూడు రోజులు వానలే వానలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.