Home » photogallery » andhra-pradesh »

RAIN FORECAST FOR ANDHRA PRADESH IN COMING FEW DAYS AS IMD ISSUES WARNING TO SOUTH COASTAL DISTRICTS OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP

AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక...

Weather Forcast: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలుచోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు చలిగాలులు.. మరోవైపు వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రెండు రోజుల పాటు వర్షాలు (Rain Alert) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.