Home » photogallery » andhra-pradesh »

RAIN FORECAST FOR ANDHRA PRADESH IN 24 HOURS AS IMD WARNS COASTAL DISTRICTS FULL DETAILS HERE PRN

AP Rain Forecast: ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను అకాల వర్షాలు (Rain Forecast) వీడటం లేదు. శీతాకాలం (Winter) లోనూ వానలు వదలడం లేదు. ఓ వైపు చలి.. మరోవైపు వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు.