ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పడమర గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవకపోయినా.. ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)