Weather Report: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. కానీ మరో హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.