హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Weather Update: ఏపీకి భారీ వర్షసూచన.. 10 రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే..!

AP Weather Update: ఏపీకి భారీ వర్షసూచన.. 10 రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే..!

శీతాకాలం (Winter Season) వచ్చినా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతలాకుతలమయ్యాయి.

Top Stories