Rain Alert for AP: రాగల మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే... ఈ జిల్లాల్లో హై అలర్ట్...

రుతుపవనాలకు అల్పపీడనాలు తోడవడంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.