Rain Alert in AP: రాగల 48 గంటల్లో ఏపీ వెదర్ అప్ డేట్ ఇదే.. ఈ జిల్లాలకు హై అలర్ట్

Rains: శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.