Home » photogallery » andhra-pradesh »

PUSPHA MOIVE SAMANTHA ITEM SONG CONTROVERSIAL HUGE DEMAND TO REMOVE THIS SONG FROM MOVIE NGS

Pushpa Movie: సమంతపై మండిపడుతున్న భార్య బాధితుల సంఘం.. పుష్పలో పాట తొలగించాలని డిమాండ్

Pushpa Movie: ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది పుష్పా సినిమా.. ఐకానిక్ స్టార్ అల్లూ అర్జున్ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా సంగతి ఎలా ఉన్న ఇందులో సమంత ఐటెమ్ సాంగ్ కుర్రకారును ఓ ఊపు ఊపేస్తోంది. ఆ పాటపై ఇప్పుడు వివాదం నెలకొంది.. సమంతపై భార్య బాధితుల సంఘాలు మండిపడుతున్నాయి.