Andhra Pradesh: ఏపీలో జులై 7 వరకు కర్ఫ్యూ పొడిగింపు.. 9 జిల్లాలో కర్ఫ్యూ నిబంధనల సడలింపు.. ఎక్కడంటే?

ఏపీ లో కరోనా కేసులు తగ్గుతున్నా కాస్త భయం వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జులై 7 వరకు కర్ప్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పాజిటివ్ రేటు 5 కంటే తక్కువ శాతం ఉన్న జిల్లాలకు మాత్రం రాత్రి వరకు షాపులు తెచురుకునే అవకాశం కల్పించింది.