కోళ్లకు అందాల పోటీలు..అంతేకాదు అవార్డులు కూడా..అవును మీరు చదివింది నిజమే. ఈ కోళ్లు అలాంటి ఇలాంటి కోళ్లు కాదు. వాటి ఆహార్యం చూస్తే వహ్వా అనాల్సిందే. అంతలా అందరిని ఈ కోళ్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ కోళ్ల ఆహార్యాన్ని చూస్తే సొగసు చూడతరమా పాట జ్ఞప్తికి రావాల్సిందే. అంతలా అందంగా..అమాయకంగా కనిపిస్తున్నాయి.