Home » photogallery » andhra-pradesh »

POLITICAL AND CINE CELEBRITIES LIVE YS JAGAN MEGASTAR CHIRANJEEVI WITNESSED MINISTER BOTCHA SATANAYANA SON WEDDING IN HYDERABAD FULL DETAILS HERE PRN

Minister Botcha Son Marriage: ఘనంగా మంత్రి బొత్స తనయుడి వివాహాం.. సందడి చేసిన సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botcha Satyanarayana), మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ దంపతుల కుమారుడు లక్ష్మీనారాయణ్ సందీప్-పూజితల వివాహం హైదరాబాద్ లోని హైటెక్స్ కన్వెన్షన్లో ఘనంగా జరిగింది.