Polavaram Project: పోలవరంలో మరో కీలక ఘట్టం.. తొలిసారి గేట్ల ద్వారా నీరు విడుదల..

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) కీలక దశకు చేరుకుంది. పనులు వేగంగా పూర్తి చేసేలా ప్రభుత్వం ముందుకెళ్తోంది.