ఎయిర్ పోర్టు సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ప్రయాణీకులను కిందకు దించారు. ఐతే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ల్యాండ్ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైనట్లు తెలుస్తోంది. ఫ్లైట్ ను కంట్రోల్ చేసే క్రమంలో రన్ వై పక్కకు దూసుకెళ్లినట్లు సమాచారం.