Petrol Prices Today: మళ్లీ పెరిగిన పెట్రోల్ రేట్.. ఏపీలో రూ.90పైనే.. ఇవాళ్టి ధరల వివరాలు

Petrol and diesel Prices: మళ్లీ పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. కొన్ని రోజులు పాటు సైలెంట్‌గా ఉన్న ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు మళ్లీ రేట్ల మోత మోగిస్తున్నాయి. వరుసగా ధరల పెరుగుదలతో పెట్రోల్ రేట్లు సెంచరీకి చేరవవుతున్నాయి.