ఐతే రెండు పెట్రోల్ బంకులు శనివారం ఉదయం ధరలు తగ్గిస్తే.. కేంద్ర ప్రభుత్వం సాయంత్రం పన్నులు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఈ రెండు బంకులకు కేంద్ర నిర్ణయం ముందే తెలిసిపోయిందా..? లేక అనుకోకుండా అలాంటి డిస్కౌంట్లు ప్రకటించాయా అనే స్థానికంగా చర్చించుకుంటున్నారు. కేంద్రం పన్నులు తగ్గించడంతో ఆ రెండు బంకులు సమ్మర్ ఆఫర్ ను కంటిన్యూ చేస్తాయా లేదా అనేది చూడాలి. (ప్రతీకాత్మకచిత్రం)