కరోనా నిర్దారణ పరీక్షల కోసం బారులుదీరిన ప్రజలు.. ఎక్కడో తెలుసా..?

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మహాత్మాగాంధీ హాస్పిటల్ వద్ద కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం శుక్రవారం బారులుదీరారు. దీన్ని అధికారులు ఒక మంచి పరిణామంగా భావిస్తున్నారు.